Manchu Manoj Emotional : నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మంచు మనోజ్ | DNN | ABP Desam
ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడు పేటలో మంచు మనోజ్ పర్యటించారు. తన పెద్దమ్మ, మోహన్ బాబు మొదటి భార్య విద్యావతమ్మ సమాధిని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. సమాధివద్ద పూజలు చేసిన తర్వాత మంచు ఇకపై ఏటా వస్తానని బంధువులకు తెలిపారు.