Maha Shiv Rathri | Ramateertham | రామతీర్ధానికి మహా శివరాత్రి కి సంబంధం ఏంటీ | ABP Desam

వైష్ణవ దేవాలయాల్లో శివారాధన సాధారణంగా కనిపించదు. కానీ శ్రీరామనవమి రోజున కూడా రానంత మంది భక్తులు మహా శివరాత్రి రోజు ఈ రామాలయానికి తరలివస్తారు. అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్వామి దర్శనానికి లక్షల మంది క్యూ కడతారు. ఈ అద్భుతమైన ఆలయం విజయనగరం జిల్లాలో ఉంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola