Madakasira Tehsildar |లంచం తీసుకోవడం తప్పుకాదంటున్న తహశీల్దార్ | ABP Desam

Continues below advertisement

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర తహసీల్దార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ భూమి పంచాయితీలో అవతల వ్యక్తి దగ్గర రెవెన్యూ అధికారి లంచం తీసుకుని తమకు అన్యాయం చేశాడంటూ ఓ రైతు మడశికర తహసీల్దార్ ముర్షావలికి ఫిర్యాదు చేశాడు. దానికి తహాశీల్దార్ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం వైరల్ గా మారింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram