Machilipatnam Port Fishing Harbour: నిర్మాణ పనులను 22న ప్రారంభించనున్న సీఎం
బందరు పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన బదులుగా ఎకంగా నిర్మాణ పనులకు శ్రీకారం చుడుతున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్కార్ ప్రకటించింది. ఇప్పటికే పలు దఫాలుగా పోర్ట్ నిర్మానానికి శంకుస్థాపనలు చేసిన నేపథ్యంలో ఈసారి నేరుగా పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బందరు పోర్టులో ప్రత్యేకతేలంటో ప్రాజెక్ట్ మేనేజర్ ప్రసాద్ ABP Desam కు వివరించారు.