Machilipatnam Fishermen Happy : మచిలీపట్నం హార్బర్ నిర్మాణంపై మత్స్యకారుల ఆనందం | DNN | ABP Desam
మచిలీపట్నం పోర్ట్ తో పాటుగా హార్బర్ నిర్మాణం కూడ సర్కార్ చేపట్టింది.హర్బర్ నిర్మాణం ద్వారా స్థానిక మత్య్సకారులకు దశాబ్దాలుగా ఉన్న కష్టాలు తొలగిపోతాయని అంటున్నారు.ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న పోర్ట్ ,హర్బర్ నిర్మాణం కొలిక్కి వస్తే,వేట సమయంలో వచ్చే సమస్యలను అధిగమించవచ్చని మత్య్సకారులు అంటున్న బందరు మత్స్యకారులతో ఏబీపీ దేశం ప్రతినిధి హరీష్ ఫేస్ టూ ఫేస్