Lorry Washed Away Due To Floods: వరదలకు కొట్టుకుపోయిన సిమెంట్ లారీ

Continues below advertisement

అనంతపురం జిల్లాను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. బుక్కరాయసముద్రంలో చెరువు నీటిలో ఓ సిమెంట్ లారీ పడిపోయింది. తాడిపత్రి-అనంతపురం హైవేపై ఈ ఘటన జరిగింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram