Leopard Trapped in Cage Tirumala : ఐదో చిరుతను పట్టుకున్నాక మాట్లాడిన భూమన కరుణాకరరెడ్డి
తిరుమలలో టీటీడీ అధికారులు ఐదో చిరుతపులిని పట్టుకున్నారు. బోనులో చిక్కిన చిరుతను టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరెడ్డి పరిశీలించారు. భక్తులకు ధైర్యం కోసం కర్రలు ఇచ్చామన్న టీటీడీ ఛైర్మన్..కర్రలిచ్చాం కదా అని చిరుతలను పట్టుకోవటం మానలేదన్నారు.