Leopard In Anantapur District Gudibanda: ఒకే చెట్టుపై 2 చిరుతలు, భయంలో ప్రజలు

Continues below advertisement

సత్యసాయి జిల్లా గుడిబండ మండల కేంద్రంలో ఓ కొబ్బరి చెట్టుపై రెండు చిరుతలు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరుతల సంచారం... స్థానికులను హడలెత్తిస్తోంది. ఈ మధ్య దాకా ఎలుగుబంట్ల కలవరంతో ఇక్కడి ప్రజలు ఉన్నారు. ఇప్పుడు చిరుతలు కూడా కనపడటంతో వారి భయం మరింత ఎక్కువైంది. అటవీశాఖ అధికారులు వీటిని బంధించాలని కోరుతున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola