Leopard Attack On Woman In Chittoor: చిత్తూరులో కలకలం సృష్టిస్తోంది చిరుతేనా..?
Continues below advertisement
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం ఎర్రగుంట సమీపంలో ఓ మహిళపై చిరుత దాడి చేసినట్టుగా చెబుతున్నారు. గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేసే మహిళ బయటకు వెళ్తున్న సమయంలో దాడి జరిగిందని, ఆమె కేకలు విని మిగతావారు వచ్చేసరికి చిరుత పరారైందంటున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పాదముద్రలను సేకరించారు. అయితే ఈ ప్రాంతంలో ఇప్పటిదాకా చిరుత కనిపించలేదని, వేరే ఏదైనా జంతువు అయి ఉంటుందని, దాన్ని త్వరలోనే బంధిస్తామని అంటున్నారు.
Continues below advertisement