చంద్రబాబు రిమాండ్ తీర్పు సమయంలో ఏం జరిగిందంటే..!
Continues below advertisement
టీడీపీ అధినేత చంద్రబాబుకు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో 14 రోజుల రిమాండ్ ను ఏసీబీ కోర్టు విధించింది. తీర్పు ఇచ్చే సమయంలో కోర్టులో ఏం జరిగిందో కొందరు లాయర్స్ ఏబీపీ దేశానికి వివరించారు.
Continues below advertisement