Landslide In Vijayawada Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై తృటిలో తప్పిన పెనుప్రమాదం
Continues below advertisement
విజయవాడ దుర్గగుడి మెయిన్ రోడ్డు వద్ద కేశఖండనశాల సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. పెనుప్రమాదం తృటిలో తప్పింది. ఈ ఘటన వల్ల ట్రాఫిక్ కు చాలాసేపు అంతరాయం కలిగింది.
Continues below advertisement