Lakshmi Parvathi on Pawan Kalyan |పవన్ కల్యాణ్ పై సానుభూతి చూపిస్తున్న లక్ష్మీ పార్వతి | ABP Desam
ABP Desam
Updated at:
27 Jun 2023 03:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసినిమాల్లో రారాజుగా ఉన్న పవన్ కల్యాణ్, రాజకీయాల్లోకి వచ్చి చంద్రబాబు బుట్టలో పడ్డారని అన్నారు లక్ష్మీపార్వతి. ఆయన అమాయకుడని, ఆయనంటే తనకెప్పుడూ సానుభూతి ఉంటుందని చెప్పారు.