Lakshmi Parvathi Interview: శతజయంతి వేళ లక్ష్మీపార్వతి స్పెషల్ ఇంటర్వ్యూ

Continues below advertisement

NTR శతజయంతి ఉత్సవాల వేళ ఆయన సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి ఏబీపీ దేశానికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్టీఆర్ తొలిసారిగా పరిచయమైన సందర్భాన్ని, తమ వివాహ బంధాన్ని, ఎన్టీఆర్ రాజకీయాలు, చివరి రోజులపై లక్ష్మీ పార్వతి చెప్పిన విషయాలు ఈ ఇంటర్వ్యూలో.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram