Lagadapati Rajagopal Meets Undavalli Arun Kumar | ఉండవల్లి, హర్షకుమార్ లను కలిసిన లగడపాటి రాజగోపాల్
Lagadapati Rajagopal Meets Undavalli Arun Kumar : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికర పరిణామం జరిగింది. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సీనియర్ కాంగ్రెస్ నేతలన ఉండవల్లి అరుణ్ కుమార్, హర్ష కుమార్ లను కలిశారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను వైఎస్ షర్మిల తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఈ కాంగ్రెస్ సీనియర్ లీడర్ల కలయిక ఆసక్తిగా మారింది..