Woman Questioned Buggana : గడపగడపకు లో మంత్రి బుగ్గనకు ప్రశ్నల వర్షం | ABP Desam
Continues below advertisement
నంద్యాల జిల్లా డోన్ లో గడపగడపకు కార్యక్రమంలో ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి పై ఓ మహిళ ప్రశ్నల వర్షం కురిపించింది. ఆర్ధిక మంత్రిని లెక్కలు చెప్పేలా చేసింది. డోన్ పట్టణంలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలను వివరిస్తుండగా ప్రభుత్వ పథకాలు అందిస్తున్నాం అని మంత్రి చెప్పగా ధరలు పెంచి మా డబ్బులు మాకే తిరిగి ఇస్తున్నారు అని మంత్రి కి ఎదురు ప్రశ్నించటంతో మంత్రి విస్తుపోయారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement