AP Police: పోలీసు స్టేషన్లో నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ సీన్.. పోలీసు అధికారికి ట్రాన్స్జెంజర్స్ సన్మానం
ABP Desam
Updated at:
30 Sep 2021 10:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనిజాయితీగా విధులు నిర్వహించి ప్రజలకు మంచి చేసిన అధికారులను ప్రజలు గుండెలలో పెట్టుకుంటారు. వారికి అనేక రకాలుగా కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఇలాంటి సంఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ లో జరిగింది. చోరీకి గురైన సొత్తు రికవరీ చేసిన ఓ పోలీస్ అధికారిపై పూలవర్షం కురిపించి సత్కరించారు అక్కడి ట్రాన్స్ జండర్స్ .