Kurnool: కర్నూలులో రైతులను కంటతడి పెట్టిస్తున్న టమోధ ధరలు..!
వియోగదారులకు నిన్నటి వరకూ చుక్కలు చూపించిన టమోటా ధరలు నేడు రైతులను కన్నీరు పెట్టిస్తున్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ లో టమోటా ధరలు అమాంతం పతనమవ్వడంతో కనీసం రవాణా ఖర్చులు రవాడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.