TDP Leaders Protest For Removing Cutout: పర్మిషన్ తీసుకున్నాం కదా..! | Kurnool | ABP Desam

Kurnool జిల్లా Pathikondaలో జరిగే Pothuluri Veerabrahmendraswamy జాతరకు TDP Leaders ఏర్పాటు చేసిన Cutout వివాదంగా మారింది. కటౌట్ ఏర్పాటు చేసే ముందు భవనం యజమాని అనుమతి లేఖతో పాటు చలానా చెల్లించి Panchayati officers అనుమతులు పొందారు. కానీ అప్పుడు అనుమతులు ఇచ్చిన గ్రామ పంచాయతీ అధికారులే.. ఇప్పుడు Rathotsavamకి కటౌట్ అడ్డొస్తోంది.. తీసేయాలంటూ నోటీసులు పంపారు. MLA Sridevi ఒత్తిడి వల్లే కటౌట్ ను తొలగించేందుకు రెడీ అయ్యారని TDP Activist Somla Nayak ఆరోపించారు. పంచాయతీ అధికారుల తీరును నిరసిస్తూ టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola