E-Bike: సైకిల్‌ను e బైక్‌ల మార్చిన కర్నూలు కుర్రాడు
Continues below advertisement
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన అలీ జాన్ వాహనాల ఎలక్ట్రిషియన్ అయిన తన తండ్రి బాయ్ జాన్ తో కలిసి ఎలక్ట్రికల్ వాహనం రూప కల్పన చేశారు. నాలుగు గంటల సేపు చార్జింగ్ పెడితే 30 కిమీ కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు అని వివరించాడు దీని తయారు చేసిన 15 ఏళ్ల అలీ జాన్.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement