MLA Bala Nagireddy: వాలంటీర్ల పాత్రపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి | ABP Desam
Kurnool జిల్లా Mantralayam ఎమ్మెల్యే Bala Nagireddy సంచలన వ్యాఖ్యలు చేశారు. రాంపురం గ్రామంలో నిర్వహించిన వాలంటీర్ల సత్కారం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..... వచ్చే ఎన్నికల్లో సచివాలయ ఉద్యోగులనే పోలింగ్ బూత్ అధికారులుగా నియమిస్తారన్నారు.
Tags :
Volunteers Ward Volunteers MLA Bala Nagireddy Sensational Comments MLA Bala Nagireddy Speech Grama Volunteers