Minister Gummanuri jayaram : కర్నూలు జిల్లా ఆస్పరిలో పర్యటించిన మంత్రి గుమ్మనూరు | ABP Desam
Continues below advertisement
కర్నూలు జిల్లా ఆస్పరిలో అంబేడ్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విగ్రహం ధ్వంసమైన మంత్రి గుమ్మనూరు జయరాం పరిశీలించారు. ఇలాంటి ఘటనల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని కొందరు చూస్తున్నారన్న మంత్రి...ఈ చర్య వెనుక టీడీపీ హస్తం ఉందని భావిస్తున్నామన్నారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement