Expired Cooking Oil At Kurnool Walmart: 18 టన్నుల ఆయిల్ ను vigilence officers సీజ్ చేసారు | ABPDesam
ABP Desam
Updated at:
16 Mar 2022 04:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppKurnool నగరంలోని Birla Gate వద్ద Walmartలో Vigilence officers దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉండాల్సిన Stock కంటే అధికంగా 18 tonnes cooking oil packetsను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన Walmart నిర్వహకులపై కేసులు నమోదు చేశారు.