KTR vs Nara Lokesh on Chandrababu Arrest | టీడీపీ నిరసనలపై కేటీఆర్, నారా లోకేశ్ మధ్య మాటల యుద్ధం
Continues below advertisement
చంద్రబాబు ఏపీలో అరెస్టైతే.. తెలంగాణలో నిరసనలు తెలపడం సరికాదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ వ్యాఖ్యలకు తనదైన శైలిలో నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు.
Continues below advertisement