Krishna ZP Chairperson Harika: బీసీ కార్పొరేషన్లకు సరిపడా నిధులున్నాయన్న హారిక
Continues below advertisement
బీసీ కార్పొరేషన్లకు నిధులు లేవన్నది ప్రతిక్షాల విమర్శలు మాత్రమేనని ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఉప్పాల హరిక అన్నారు.రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నమాట వాస్తవమేనని, అయితే బీసీల సంక్షేమానికి జగన్ పూర్తిగా నిధులు కేటాయిస్తూ,సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు.
Continues below advertisement