Krishna District SP JOSHUA : పవన్ కళ్యాణ్ కు నోటీసులు జారీ చేసిన కృష్ణాజిల్లా ఎస్పీ | ABP Desam

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. వారాహి యాత్రపై రాళ్ల దాడికి ప్లాన్‌చేశారంటూ పవన్‌ కల్యాణ్‌ సంచలన ఆరోపణలు చేయగా ఆ ఆరోపణలకు సాక్ష్యాలు ఏవైనా ఉన్నాయా అని నోటీసులు ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ జాషువా వెల్లడించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola