Konaseema Robbery Case Update: క్రైంలోనూ వెరైటీ కావాలనుకున్నారు.. అడ్డంగా దొరికిపోయారు | ABP Desam

Continues below advertisement

Konaseema జిల్లా పరిధిలో ఓ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. క్రైంలోనూ వెరైటీగా ఉండాలనుకుని భావించిన నేరస్థులు... వాహన తనిఖీల్లో పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram