Kolikapudi Srinivasa Rao Fires On CM Jagan: ఆర్జీవీ ఫిర్యాదు ఇచ్చిన కేసులో మరోసారి సీఐడీ విచారణకు హాజరైన శ్రీనివాసరావు

సీఐడీ విచారణకు అమరావతి జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఆర్జీవీ ఫిర్యాదు మేరకు సీఐడీ నమోదు చేసిన కేసులో ఓ టీవీ ఛానల్ ప్రతినిధితో కలిసి విచారణకు వచ్చారు. విచారణ సంస్థలపై తనకు గౌరవముందున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola