Kodikatthi Srinu Face To Face: కోడికత్తి శ్రీనుకు బెయిల్ రావడానికి ఐదేళ్లు ఎందుకు..? ఎన్నికల్లో పోటీ ఎక్కడ్నుంచి..?

Continues below advertisement

వచ్చే ఎన్నికల్లో అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీచేస్తానని జనిపల్లి శ్రీనివాస్‌ అలియాస్‌ కోడికత్తి శ్రీను తెలిపాడు.సమాజం మీద తనకు అవగాహన ఉందని, జైలులో చాలామందిని కలిసి అధ్యయనం చేశానని, అందుకే రాజకీయాల్లోకి వస్తున్నానని ఏబీపీ దేశం ఇంటర్వ్యూలో చెప్పాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola