Kodi Kathi Case | జగన్ కోర్టుకు వస్తేనే..న్యాయం జరుగుతుందన్న నిందితుడు శ్రీను తరపు న్యాయవాది
కోడికత్తి కేసులో నిందితుడు శ్రీను తరపున వేసిన బెయిట్ పిటిషన్ మీద రేపు వాదనలు జరుగుతాయని శ్రీను తరపు న్యాయవది సలీమ్ స్పష్టం చేశారు. సీఎం జగన్ కోర్టుకు కావాల్సిందేనని ఆయన తెలిపారు.