Kodi kathhi Case |కోడికత్తి కేసులో సీఎం జగన్ కోర్టుకు ఎందుకు హాజరు అవట్లేదు అంటే..!| ABP Desam
కోడి కత్తి కేసులో సీఎం జగన్ కచ్చితంగా హాజరవ్వాల్సిన పరిస్థితి ఏర్పడితే కోర్టు ఆదేశాలిస్తుంది. అంతే కానీ, జగన్ కావాలనే కోర్టుకు రావట్లేదన్నది అవాస్తమని ఆయన తరపు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు.