Kodali Nani Nara Lokesh: టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ కు వచ్చేలా అభిమానులు కృషి చేయాలన్న కొడాలి
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి కొడాలి నాని, నారా లోకేశ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.