Kodali Nani: గుడివాడ సీటు మార్పు ఊహాగానాలపై, ప్రచారంపై స్పందించిన ఎమ్మెల్యే కొడాలి నాని
ABP Desam
Updated at:
20 Feb 2024 10:25 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగుడివాడలో ( Gudivada ) వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంతరావు ఫ్లెక్సీలు ఒక్కసారిగా కనపడటం కలకలం రేపింది. సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని ( MLA Kodali Nani ) సీటు మారుస్తారని ప్రచారం మొదలైంది. దీనిపై కొడాలి నాని కాస్త ఘాటుగానే స్పందించారు.