జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. బీజేపీని ఎలా విస్తరించాలో అన్న ఆలోచనతోనే అనుక్షణం అమిత్ షా, మోదీ ఉంటారని విమర్శించారు.