Kodali Nani On Chandrababu Remand: అన్న ఎన్టీఆర్ ఆత్మ శాంతించిందన్న కొడాలి
ABP Desam
Updated at:
10 Sep 2023 09:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచంద్రబాబుకు రిమాండ్ విధింపుపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. అన్న ఎన్టీఆర్ ఆత్మ శాంతించిన రోజు ఇదని వ్యాఖ్యానించారు. అలాగే అర్ధరాత్రి రోడ్డుపై పవన్ పడుకోవడంపైనా విమర్శలు చేశారు.