Kodali Nani Fires On CM Revanth Reddy: జగన్ ఎందుకు విష్ చేయలేదన్న ప్రశ్నపై కొడాలి నాని జవాబు ఇదే..!

తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాక, ఏపీ సీఎం జగన్ తనకు కనీసం కాల్ చేసి విష్ చేయలేదన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై... వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. జగన్ ట్వీట్ చేశారు కదా, నేరుగా అసలెందుకు కలవాలని ప్రశ్నించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola