Kodali Nani Comments Rajinikanth : తమిళనాడులో హీరో..ఏపీలో జీరో అంటూ రజినీపై కొడాలి ఫైర్ | DNN | ABP
సూపర్ స్టార్ రజనీకాంత్ పై మాజీ మంత్రి కొడాలి నాని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును ప్రశంసిస్తూ రజినీ చేసిన వ్యాఖ్యలపై మండిపడిన కొడాలి నాని..రజినీకాంత్ అందం, ఆరోగ్యం, సినిమాలపై కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు.