Kishore Kumar Reddy On Peddireddy: మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టిన కిషోర్ కుమార్ రెడ్డి
చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి మాదిరిగా తాను సీఎం కాలేకపోయాననే ఫ్రస్ట్రేషన్ పెద్దిరెడ్డికి ఉందని విమర్శించారు.