Kethireddy Peddareddy Faction: కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫ్యాక్షన్ స్టార్ట్ చేస్తా అన్నారా..?
తాడిపత్రిలో ఎప్పుడూ నడిచే టాపిక్.. కేతిరెడ్డి వర్సెస్ జేసీ. మరి ఈసారి ఎన్నికల్లో అక్కడ వారిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతోంది..? ఒకవేళ ఓడిపోతే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎలా రియాక్ట్ అవుతారు..?