Kesineni Swetha On Chandrababu: పార్టీలో ఎంపీ కేశినేని నానికి అవమానాలు జరిగాయన్న కుమార్తె శ్వేత
Continues below advertisement
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ కార్పొరేటర్ గా కేశినేని శ్వేత రాజీనామా చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో తనకు, తన నాన్న,ఎంపీ కేశినేని నానికి గౌరవం దక్కట్లేదని, అలాంటి చోట తాము ఉండలేమన్నారు.
Continues below advertisement