Kesineni Swetha Meets MLA Gadde Rammohan: కార్పొరేటర్ గా శ్వేత రాజీనామా, అంతకముందు గద్దెతో భేటీ
Continues below advertisement
విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్ పదవికి కేశినేని శ్వేత రాజీనామా చేశారు. అంతకముందు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో భేటీ అయ్యారు. ఆ భేటీలో ఏం చర్చించారో మీడియాకు వెల్లడించారు.
Continues below advertisement