Kesineni Nani Meets CM Jagan |వైసీపీలో చేరుతున్నట్లు కేశినేని ప్రకటన | ABP Desam
ABP Desam
Updated at:
10 Jan 2024 06:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppKesineni Nani Meets CM Jagan : టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నట్లు ఎంపీ కేశినేని నాని ప్రకటించారు. సీఎం జగన్ ను కలిసిన తరువాత ప్రెస్ మీట్ పెట్టి ..చంద్రబాబు, లోకేశ్ పై విమర్శలు గుప్పించారు.