Kesineni Nani First Reaction After FB Post : సోషల్ మీడియా పోస్ట్ పై కేశినేనా నాని వివరణ | ABP Desam
Continues below advertisement
విజయవాడ ఎంపీ కేశినేని నాని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన తర్వాత మాట్లాడారు. విజయవాడ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఆయన పెట్టిన పోస్ట్ పై వివరణ ఇచ్చారు.
Continues below advertisement