Kesineni Nani Comments on YSRCP | స్వరం మార్చిన కేశినేని..వైసీపీలోకి వెళ్తున్నారా..? | ABP Desam
Continues below advertisement
Kesineni Nani Comments on YSRCP :
టీడీపీ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న కేశినేని..నేడు వైసీపీ ఎమ్మెల్యేపై పొగడ్తల వర్షం కురిపించడం ఆసక్తికరంగా మారింది. నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావుతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Continues below advertisement