Keshi Nani on Chandrababu Naidu | చంద్రబాబుకు ఐటీ నోటీసులపై కేశీనేని నాని కామెంట్స్ | ABP
చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇవ్వడం చాలా చిన్న విషయమని విజయవాడ ఎంపీ కేశీనేని నాని అన్నారు. నోటీసులకు చంద్రబాబు సమాధానమిస్తారు. దీనిని రాజకీయపరమైన ఈక్వేషన్ గా నే చూడాలని చెప్పారు.