Kcr on Andrapradesh MLA's | ఏపీ లో నుంచి ఊహించని బడా నేతలు BRS లో చేరుతారు | ABP Desam
సంక్రాంతి తరువాత ఏపీ లో భారీగా జంపింగ్ లు ఉంటాయని కేసీఆర్ స్పష్టం చేశారు. ఊహించని నేతలు.. ఆఖరికి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ వైపు ఆశగా చూస్తున్నారని కేసీఆర్ తెలిపారు.