Katragada Elephants Lost Life : 4ఏనుగులు చనిపోయిన చోటు నుంచి ABP Desam గ్రౌండ్ రిపోర్ట్ | DNN | ABP
ABP Desam
Updated at:
15 May 2023 07:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఒకటి కాదు.. రెండు కాదు.. ఒకేసారి నాలుగు ఏనుగులు పార్వతీపురం మన్యం జిల్లాలో కన్నుమూయటం తీవ్రవిషాదాన్ని నింపింది. అసలు ఆ ఏనుగులను ఎక్కడ ఖననం చేశారు. ఆ గ్రామంలో పరిస్థితి ఏంటీ...ఏబీపీ దేశం గ్రౌండ్ రిపోర్ట్.!