Kapu Nadu On December 26th: అందర్నీ ఓ వేదికపైకి తీసుకొచ్చేందుకు కాపు నాడు అంటున్న నిర్వాహకులు
Continues below advertisement
డిసెంబర్ 26న పెద్ద ఎత్తున కాపునాడు బహిరంగ సభ నిర్వహించబోతున్నట్టు రాధ-రంగ ఆర్గనైజేషన్ సభ్యులు చెబుతున్నారు. అందర్నీ ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకే ఇలా చేస్తున్నామన్నారు. కాపునాడు ఏర్పాట్లపై ఆర్గనైజేషన్ అధ్యక్షుడు బాలాజీతో ముఖాముఖి.
Continues below advertisement