Kapu JAC President About Pawan Kalyan Mudragada: పవన్ ను కాపు జేఏసీ కాపాడుకుంటుందని వ్యాఖ్యలు | ABP

Continues below advertisement

Kapu JAC President About Pawan Kalyan Mudragada: ప్రస్తుతం ఏపీ రాజకీయం కాపుల చుట్టూ తిరుగుతోంది. పవన్ కల్యాణ్, ముద్రగడ పద్మనాభం పేర్లు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్ధన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram