Kannappa Movie Pooja Ceremony : శ్రీకాళహస్తీశ్వరుని సేవలో మంచు మోహన్ బాబు కుటుంబం | ABP Desam
Continues below advertisement
హీరో మంచు మోహన్ బాబు కుటుంబం శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని సేవలో పాల్గొన్నారు. భక్త కన్నప్ప సినిమాను తీస్తున్నట్లు గతంలో ప్రకటించగా..ఆ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాన్ని ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement