Kanna Lakshmi Narayana About Party Change: 23వ తేదీన టీడీపీలో జాయిన్ అవుతున్నట్టు ప్రకటన
Continues below advertisement
గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై వైసీపీ దాడిని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఖండించారు. మరోవైపు 23వ తేదీన టీడీపీలో చేరబోతున్నట్టు స్పష్టం చేశారు.
Continues below advertisement